మెదక్ జిల్లా కలను సాకారం చేసిన కేసీఆర్

– రెండేళ్లలో జిల్లా ఆగమాగం – మిషన్ భగీరథ కింద జిల్లాకు స్వచ్ఛమైన మంచినీరు – బీఆర్ ఎస్ హయాంలోనే మౌలిక సదుపాయాలు – హల్దీ వాగుపై చెక్‌డ్యాం నిర్మించిన బీఆర్ ఎస్ ప్రభుత్వం – మరి మెదక్ జిల్లాకు కాంగ్రెస్ ఏం చేసింది? – ప్రశ్నిస్తున్నందుకు సిట్ నోటీసులు – మాజీ మంత్రి హరీష్‌రావు…
