కేసీఆర్ స్వయంకృతం

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను అణచివేసే ప్రక్రియ మొదలయ్యింది. బిఆర్‌ఎస్‌ను అణచివేయడం బిజెపి, కాంగ్రెస్‌లకు అవసరం. గతంలో కెసిఆర్ అనుసరించిన విధానామే ఇది. ఇందులో కొత్తదనం ఏవిూలేదు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, భ్రమలను కల్పించిన పాపానికి కెసిఆర్ అధికారం కోల్పోయారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని పదేళ్ల పాలనలో కెసిఆర్ దగా చేశారు. ఈ క్రమంలో…
