కేసీఆర్…. క్యాన్సర్ కంటే డేంజర్
క్యాన్సర్ మూడోదశకు చేరితే ఎంత డేంజరో… కేసీఆర్ 3వ సారి సీఎం అయితే అంతకంటే డేంజర్ నట్టేట ముంచిన బీఆర్‌ఎస్ కు ఓటేస్తారా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కమార్ చేవెళ్ల,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాన్సర్ వ్యాధి కంటే డేంజర్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ…
