సిఎం కెసిఆర్ రెచ్చగ్గొట్టే వ్యాఖ్యలు

సంయమనం పాటించాలని ఈసీ నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25 : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 30న బాన్సువాడ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన చీఫ్ ఎలక్షన్ అధికారి భారత ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేశారు.…
