కేసీఆర్ కుటుంబానికి విదేశాల్లో భారీ పెట్టుబడులు

– దాదాపు 30 వేల ఎకరాల భూములు దోచుకున్న ఘనులు – పీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం ఆరోపణలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 9: కేసీఆర్ కుటుంబం అమెరికాలో రూ.40 వేల కోట్లు, దుబాయ్‌లో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందని పీసీసీ తెలంగాణ జనరల్ సెక్రెటరీ గజ్జల కాంతం సంచలన ఆరోపణలు చేశారు.…
