బిఆర్‌ఎస్ పార్టీకి కెసిఆరే ‘సుప్రీమ్’

– ఏడాదిన్నరగా తిరోగమన దిశలో పాలన – కాళేశ్వరంపై విమర్శలతో గోదావరి జలాలు వృధా – దెబ్బతిన్న రాష్ట్ర, రైతు ప్రయోజనాలు – లండన్ బిఆర్‌ఎస్ సమావేశంలో ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్5: బిఆర్‌ఎస్ పార్టీకి కెసిఆరే సుప్రీం అని బిఆర్‌ఎస్ నేత హరీష్ రావు ప్రశంసించారు. లండన్ లో బిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్…
