బిఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేతగా కెసిఆర్

ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అమరవీరుల స్థూపం వద్ద బీఆర్‌ఎస్ నేతల నివాళి ఎంఎల్‌సి పదవులకు పల్లా, కౌశిక్‌రెడ్డి, కడియం రాజీనామా హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 9 : బీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికయ్యారు. శనివారం బీఆర్‌ఎస్ పీపీ నేత కేశవరావు అధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ను ఎల్పీ నేతగా…
