కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్‌గా అప్ గ్రేడ్ చేయాలి
నష్కల్ నుండి చింతలపల్లి గూడ్స్ లైన్ పై పునరాలోచించాలి రైల్వే హాస్పిటల్ ను మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయాలి దక్షిణ మధ్య రైల్వే సమావేశంలో పాల్గొన్న ఎంపీ డా. కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని కోరిన ఎంపీ వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్…