కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయాలి

-పెద్దపల్లి-నిజామాబాద్ సెక్షన్ ను బదిలీ చేయొద్దు – రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు లేఖ రాసిన కేటీఆర్ – మంత్రికి అందచేసిన బీఆర్ ఎస్ ఎంపీలు – సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: సికింద్రాబాద్ డివిజన్‌పై ఉన్న భారం వల్ల నిర్ణయాల్లో జాప్యం, భద్రతా పర్యవేక్షణలో సవాళ్లు ఎదురవుతున్నందున కాజీపేట…
