కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హుళిక్కేనా..
వాస్తవంగా కేంద్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి నేటి బిజెపి ప్రభుత్వ వరకు వరంగల్ ప్రజలు కోచ్ ఫ్యాక్టరీకోసం అనేక అంధోళనలు చేపట్టినా, ఇక్కడ మొండి చెయ్యి చూపించి ఇతర రాష్ట్రాల్లో మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇందిరాగాంధీ హత్య అల్లర్లను సాకుగా తీసుకుని పంజాబ్‌లో కోచ్ ఫ్యాక్టరీని కాంగ్రెస్ ఏర్పాటు చేస్తే, అసలు కొత్త…
