తండ్రిని కన్నీరు పెట్టిస్తున్న కవిత

– ఆమెను ఎవరో వెనక నుంచి నడిపిస్తున్నారు – ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5: కవిత వ్యాఖ్యలపై ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఘాటుగా స్పందించారు. ఆమె మాటలు బీఆర్‌ఎస్ పార్టీకి పెను ఇబ్బందిగా మారాయని, ఆమెను ఎవరో వెనుక ఉండి ఆడిస్తుంటే కీలుబొమ్మగా మారి ఇలా మాట్లాడుతున్నారని…
