రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన కవిత లేఖ

– వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు – బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పర ఆరోపణలు – గందరగోళం సృష్టించిన లేఖాస్త్రం భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి ( పార్టీ అధినేత కెసిఆర్) కు రాసినట్లుగా చెబుతున్న లేఖ బహిర్గతమవడం తెలంగాణరాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసినట్లైంది. ఈ లేఖ నిజంగానే కవిత రాసిందేనా లేక దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర…
