నేను తెలంగాణ ప్రజల బాణాన్ని

– సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం సాగుతున్నా – ‘జాగృతి జనం బాట’లో అధ్యక్షురాలు కవిత కరీంనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 1: జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జాగృతి జనం బాట పాదయాత్ర జిల్లా పరిధిలోఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని పేర్కొన్నారు. నేను తెలంగాణ ప్రజల…
