కవిత’ ధిక్కార స్వరం ఒక నిష్ఫల ప్రయోగం

బీఆర్ఎస్ పార్టీ చీలుతుందా అన్న చర్చ దగ్గరి నుంచి కేసీఆర్ తనయ కవిత కొత్త పార్టీ పెట్టేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టే స్థాయికి చేరాయి. ఏడాదిన్నరగా రేవంత్ ప్రభుత్వాన్ని ఎలా ఎండగట్టాలి, ప్రజలను ఎలా రెచ్చగొట్టాలి బీఆర్ఎస్ పై వచ్చిన నిందలకు ఎలా సమాధానం చెప్పాలి అనే ప్రయత్నంలో కేసీఆర్ నిమగ్నమై ఉంటే పిడుగులాంటి ‘మై…
