Tag #Kavita #Gandhigiri #Jagruti

గాంధీగిరీకి కొత్త భాష్యం

– కాలానుగుణంగా పంథాలో మార్పు – కొత్త‌గా వుంటేనే సంస్థ‌ల‌కు మ‌నుగ‌డ‌ – లీడ‌ర్‌గా ఎద‌గాల‌నుకుంటే జాగృతి అండ‌ – శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ క‌విత‌ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై26: కాలానుగుణంగా తెలంగాణ జాగృతి తన పంథా ను మార్చుకుందని జాగృతి ఆధ్వర్యంలో నిర్వ  హించిన ‘లీడర్‌’ ‌శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు…