42శాతం బిసి రిజర్వేషన్లు సాధిస్తాం

` కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి జూలై 17న రైల్‌రోకో ` రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మెదక్, ప్రజాతంత్ర, జూన్ 17: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధించుకుంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బీసీలంతా చైతన్యం కావాలని కోరారు. కామారెడ్డిలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికల…
