కవితకు ఎదురుదెబ్బ

– నిరసన దీక్ష పొడిగింపునకు హైకోర్టు నిరాకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 72 గంటల దీక్షను ప్రారంభించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధర్నా చౌక్ వద్ద సోమవారం కవిత ప్రారంభించిన దీక్షకు పోలీసులు 72 గంటలపాటు…
