ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్ష కిట్లు

– కూసుమంచిలో కిట్లను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి ఖమ్మం/ కూసుమంచి,ఆగస్ట్ 29, ప్రజాతంత్ర : ప్రమాదాల నివారణ కొరకు కాటమయ్య రక్షక కిట్లను గీత కార్మికులు తప్పనిసరిగా వినియోగించాలని రెవెన్యూ, హౌజింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయన, శుక్రవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్…
