పహల్గామ్ చితిమంటల పై చిటపటలు..

“అభద్రతాభావంతో ఉన్న నాయకులు మాత్రమే ఎప్పటికప్పుడు తమ నాయకత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా అనుయాయులకు తమ నాయకత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని కోల్పోతామన్న భయం వారిని ఎప్పుడూ వెన్నాడుతుండటమే ఇందుకు కారణం. అందువల్లనే తమలోని ఈ అభద్రతాభావాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఎవరో ప్రేరేపిస్తున్నారన్న రీతిలో వీరి ప్రవర్తన ఉంటుంది. పహల్గామ్ దుర్ఘటన జరిగి రెండు నెలలు కావొస్తున్నది…
