బీఆర్‌ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బిఆర్‌ఎస్ అధినేత కాసానితో పాటు ముదిరాజులకు సముచిత స్థానం కల్పిస్తాం రాజేందర్ వెళ్లినా అంతకంటే పెద్దనాయకులు పార్టీలోకి వచ్చారు హైదరాబాద్, ప్రజాతంత్ర,నవంబర్3: తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ శుక్రవారం బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాసానికి…
