మావోయిస్టు రహిత ప్రాంతంగా కర్రెగుట్టలు

– డీజీపీ శివధర్ రెడ్డి వెంకటాపురం (ములుగు), ఏప్రిల్ 7: ప్రకృతి సౌందర్యానికి నిలయమైన ములుగు జిల్లాలోని కర్రేగుట్టల ప్రాంతం మావోయిస్టుల రహిత ప్రాంతంగా అవతరించిందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి ప్రకటించారు. జిల్లాలో మంగళవారం పర్యటించిన ఆయన పామునూరు వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి గిరిజన ప్రాంతాల…
