ఐఆర్‌సీటీసీలో సాంకేతిక సమస్య..
హైదరాబాద్, జులై 25 : రైల్వే శాఖకు చెందిన ఐఆర్‌సీటీసీలో సాంకేతిక సమస్య తలెత్తటంతో వెబ్ సైట్, యాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. టికెట్ కొనుగోలు విషయంలో యాప్, వెబ్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది.…