లంచం తీసుకునేంత దారిద్య్రం లేదు

కర్నాటక మంత్రి జమీర్‌అహ్మద్‌ఖాన్ బెంగళూరు, జూన్ 25: పేదలకు కేటాయించే ఇళ్ల లబ్ధిదారులనుంచి లంచం తీసుకునేంతటి దరిద్రం తనకు లేదంటూ కర్నాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ మండిపడ్డారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లబ్ధిదారుల నుంచి తాను లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే తన మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానన్నారు.…
