హైదరాబాద్‌కు కర్నాటక డిప్యూటీ సిఎం డికె

పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులతో భేటీ తమ ఎమ్మెల్యేలను ట్రాప్ చేసే పనిలో కెసిఆర్ అంటూ సంచలన ఆరోపణ గెలిచిన అభ్యర్థులను నేడు బెంగళూరు తరలించే ఏర్పాట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2 : నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలువెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా రావడంతో…
