తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమే

డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం ఖాయం కర్నాటక డిప్యూటి సిఎం డికె శివకుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతున్నదని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఇక్కడ నూటికి నూరు పాళ్లు ప్రభుత్వం తమదేనని అన్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రమాణస్వీకారం…
