Tag Karnataka Deputy Chief Minister DK Shivakumar

కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని… ప్రజలు ఎదురు చూస్తున్నారు

ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది ఎన్నికల తరువాత హొకేసీఆర్‌ ‌కు ఫామ్‌ ‌హౌసే రెస్ట్ ‌హౌస్‌ బీజేపీకి బీఆరెస్‌ ‌బీ టీమ్‌ ‌లా వ్యవహరిస్తోంది కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తాండూర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: ‌తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ హొపదేళ్లయినా…