తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం
కెసిఆర్‌కు రెండుచోట్లా ఓటమి ఖాయం అవినీతి బిఆర్‌ఎస్‌ను అంతమొందించండి తెలంగాణలో కాంగ్రెస్ హావి•లను అమలు చేస్తాం కర్నాటకలో ఎలా అమలు చేస్తున్నామో వొచ్చి చూడండి అవినీతి సొమ్ముతో కెసిఆర్ రాజ్యం ఏలుతున్నారు మోదీ ఎన్నిసార్లు వొచ్చినా తెలంగాణలో బిజెపి ఖేల్ ఖతం కామారెడ్డి బిసి డిక్లరేషన్ సభలో కర్నాటక సిఎం సిద్దరామయ్య కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్…