కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ఆధిక్యం

Karimnagar Graduate MLC Elections : కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ.. ఇదే జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూడా ముందంజలో కొనసాగుతోంది. ఇప్పటివరకు పది రౌండ్లు కౌంటింగ్ పూర్తికాగా బిజెపి అభ్యర్థి అంజిరెడ్డికి 70,740 వోట్లు వొచ్చాయి. 1.అంజిరెడ్డి – 6869 (10 రౌండ్లు కలిపి (70740) 2.నరేందర్…
