కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే అవసరం మాకు లేదు
ప్రభుత్వాలను కూల్చడం కాంగ్రెస్ చరిత్ర బిఆర్‌ఎస్ పాలనలో రైతులకు అన్యాయం నన్ను ఓడిరచేందుకు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం గానీ, అవసరం గానీ బీజేపీకి లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రభుత్వాలను కూల్చడం కాంగ్రెస్…