వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుందాం

– మహబూబ్‌నగర్ పర్యటనలో రామచందర్‌రావు మహబూబ్‌నగర్, జులై 26: మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావుకు బాలానగర్‌లో కార్యకర్తలు స్వాగతం పలికి సన్మానించారు. మార్గంమధ్యలో తిమ్మాపూర్ పాలమాకులలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అంతకుముందు కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో బీజేవైఎం ఆధ్వర్యంలో…
