అమర సైనికుల వీరత్వాన్ని మరువలేం

– షాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద కార్గిల్ విజయ్ దివస్ 5కే రన్ – మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హౖాెదరాబాద్, ప్రజాతంత్ర, జులై 26: దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి తమ పరాక్రమంతో కార్గిల్ యుద్ధంలో భారత్ పాకిస్తాన్‌పై విజయం సాధించడంలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పిస్తున్నానని బీజేపీ రాష్ట్ర…
