ఈనెల 18 నుండి ‘‘కంటి వెలుగు’’ ప్రారంభం….

ఈ కార్యక్రమానికై రూ.200 కోట్లు మంజూరు ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం … ‘‘అందత్వ రహిత తెలంగాణ’’ ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ.. ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డుల్లో కంటి పరీక్షల క్యాంపులు…. వంద రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారుల సన్నాహాలు…. పంచాయతీ, మున్సిపల్ ఇతర శాఖలతో వైద్య…
