రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ‘కంటి వెలుగు’
ఇప్పటి వరకు 41 రోజుల్లో 88 లక్షల 51 వేల 164 మందికి కంటి పరీక్షలు 14 లక్షల 69 వేల 533 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ లక్ష్యంలో 55.79 శాతం మందికి పరీక్షలు పూర్తి హైదరాబాద్, మార్చి, 25 : కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి దృష్టి లోపాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా…
