కన్నభిరాన్ సార్‌ను యాది చేసుకుంటూ…

ప్రముఖ హక్కుల నేత, ఆలోచనాపరుడు కె.జి. కన్నభిరాన్ గారు మరణించి ఈనాటికి 13 సంవత్సరాలు గడిచాయి. ఎక్కడ ఏ సామాజిక సమస్య, సంక్షోభం తలెత్తినా కన్నభిరన్ గుర్తుకు వస్తూనే ఉంటాడు. ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన ముగిసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రజలంతా గత ప్రభుత్వం పరిపాలించిన విధానాన్ని, ఆ…
