Tag kannabeeran

కుట్ర కేసులు

“1986లో ప్రారంభమైన ఈ కేసులో ఆ ఇద్దరి మీద 18 సంత్సరాల తర్వాత 2003 సెప్టెంబర్‌ 29న తీర్పు వెలువడింది . ము­ప్పై మంది మీద పెట్టిన ఈ కేసులో 11 మందిని ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపి వేసింది. పదకొండు మంది మీద కేసును ఉపసంహరించుకుంది. చార్జిషీట్‌లో 253 మంది సాక్షుల పేర్లు ఉన్నప్పటికీ…

జస్టిస్‌ ‌భార్గవ కమిషన్‌

“అప్పుడు ఐపిఎస్‌ అధికారి రొద్దం ప్రభాకర రావు ఎపిఎస్‌ఆర్‌టిసికి ఎండిగా ఉండేవాడు. ఆ ప్రభాకరరావే లలితను ఎమెర్జెన్సీ లో అరెస్టు చేసినవాడు. లలితను నిర్బంధంలో క్రూరమైన చిత్రహింసలకు గురిచేసినవాడు అతనే. ఆమె తనను ఎట్లా కిటికీకి కట్టేసి పెట్టిందీ, ఎట్లా చిత్రహింసలు పెట్టిందీ ఒక్కొక్క సంఘటనా జస్టిస్‌ భార్గవ ముందర వివరించింది. రొద్దం ప్రభాకరరావును గుర్తుపట్టింది.లలిత…