కంచగచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్దరణ

– ప్రభుత్వ చర్యలకు సుప్రీం కోర్టు అభినందన న్యూదిల్లీ, ఆగస్ట్ 13: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం సుప్రీంకోర్టులో మరోమారు విచారణ జరిగింది. కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్దరణ చర్యలు చేపడుతున్నామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సమగ్ర ప్రణాళికను సమర్పించేందుకు ఆరు వారాలు గడువు ప్రభుత్వం కోరింది. ఇందుకు అనుమతిస్తూ సీజేఐ…
