రాజ్యసభ సభ్యుడిగా కమల్ ప్రమాణస్వీకారం

తమిళనాడు, జులై 25: ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు తమిళనాడు నుంచి డీఎంకే తరపున పి.విల్సన్, సల్మా, ఎస్.ఆర్.శివలింగం, మరో ఇద్దరు కూడా ప్రమాణస్వీకారం చేశారు. గత జూన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వీరు డీఎంకే కూటమి మద్దతుతో…
