కాళోజీ జీవితం నేటితరానికి స్పూర్తిదాయకం

– ప్రొఫెసర్ ఎస్.వి.సత్యనారాయణ – అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో కాళోజీ స్మారకోపన్యాసం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: పద్మవిభూషణ్, తెలంగాణ వైతాళికుడు ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రధాన భవనంలో కాళోజీ చిత్రపటానికి మంగళవారం పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాళోజీ స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా…
