Tag kalogi

అక్షర శతాగ్ని ‘కాళోజీ’

‘ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలిక’ ఈ మాట కేవలం ఒక శబ్ద విన్యాసం కాదు, అణచివేతకు గురైన గుండెల నుంచి ఎగిసిపడిన చైతన్య స్ఫోరక నినాదం! కాళోజీ నారాయణరావు అనే పేరు వినగానే ఒక కవి ప్రతిరూపం కన్నా, అన్యాయాన్ని జుట్టు పట్టుకుని నిలదీసే అక్షర ధనుర్ధారి రూపమే స్ఫురిస్తుంది. తెలంగాణ నేల…