కాళేశ్వరం నీళ్లు ఫామ్ హౌజ్‌కు తరలించేందుకు లక్ష కోట్లు
ఉమ్మడి పాలమూరుకు నీరెందుకు ఇవ్వడం లేదు కెసిఆర్ హామీలు విస్మరించారు పాదయాత్రలో బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత.. అడ్డుకునే ప్రయత్నం చేసిన టిఆర్‌ఎస్ జోగులాంబ గద్వాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : కాళేశ్వరం నీళ్లను ఫాంహౌస్‌కు తరలించేందుకు కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టారని గద్వాల జిల్లాలో పాదయాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…
