Kaleswaram : కాళేశ్వరం నివేదిక ఇవ్వండి

– సీఎస్‌ను కోరిన హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన పూర్తి నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు కోరారు. సచివాలయానికి వెళ్లి సీఎస్ రామకృష్ణరావును ఆయన శుక్రవారం కలిశారు. జస్టిస్ ఘోష్ ఇచ్చిన…
