కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు

– మేడిగడ్డ ప్రాజెక్టు గురించి మాట్లాడటం ఆపండి – రూ. లక్షల కోట్లు అప్పులు చేసి ఎదురు దాడా? – పాలమూరు-రంగారెడ్డిని ఎందుకు పండపెట్టారు – ఈవన్నీ చేసినందుకు సిగ్గుతో తలదించుకోవాలి – పెద్దపల్లి జిల్లాలో కూలిన చెక్‌డ్యామ్‌ల పరిశీలన – కేసీఆర్ తీరుపై తీవ్ర పదజాలంతో మంత్రి ఉత్తమ్ విమర్శలు పెద్దపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్…
