Tag #Kaleswaram # greate Chariot #KTR # Telangana

మరో దేశంలో అయితే కాళేశ్వరానికి బ్రహ్మరథం

బద్నాం చేయడమే కాంగ్రెస్‌, బిజెపిల లక్ష్యం బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 09: మరో దేశంలో అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకి బ్రహ్మరథం పట్టేవారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రయోజనాలు ప్రజలకు తెలుసని, కేసీఆర్‌ను బద్నాం చేయడమే భాజపా, కాంగ్రెస్‌ అజెండా అని విమర్శించారు. కాళేశ్వరం అంశంపై ఏర్పాటు…