కాళేశ్వరం రిపోర్టుపై వాదప్రతివాదాలు

(మండువ రవీందర్‌రావు ) కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన సమగ్ర నివేదికపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఈ రిపోర్టు ఆధారంగా సోమవారం మంత్రివర్గ బేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప…
