కాళేశ్వరం నీటిని ఎత్తని పాపం ప్రభుత్వానిదే !

తెలంగాణ సమాజంలో గడచిన కొన్ని నెలలుగా సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు వివాదానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన తాజా వివరణ ఒక స్పష్టమైన ముగింపునిచ్చింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీల బృందం (ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు,…
