గిన్నీస్ రికార్డు కోసమే ‘కాళేశ్వరం’
ప్రాజెక్టు వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి అధికార దుర్వినియోగానికి ప్రాజెక్టే సాక్ష్యం ప్రాజెక్టుపై పూర్తి వివరాలు కేంద్రానికి సమర్పించాలి లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నొటీసులు జారీ చేయాలి పై నుంచి ఆదేశాలతోనే రాష్ట్రంలో పాలన ధృడంగా శ్రీశైలం, నాగార్జునసాగర్, దేవాదుల త్రిశంఖు స్వర్గంలా కాళేశ్వరం రౌండ్ టేబుల్ సమావేశంలో టీజేఎస్ చీఫ్ కోదండరామ్, రిటైర్డ్…