తెలుగు నాస్తికోద్యమ నాణానికి ఆంధ్ర బొమ్మ ‘గోరా’ – తెలంగాణ బొరుసు ‘సురమౌళి’
కాకతీయ కలగూర గంప – 9 ఒడ్డూ పొడుగు ఆకారంబీ చామనచాయ శరీరంబీ మెరుస్తున్న కళ్లుబీ సాధారణ తెల్లని కాటన్ లూజ్ పైజామా, లాల్చీబీ కంచు కంఠం – ఇదీ నేను ఎప్పుడో 60 ఏండ్ల క్రితం కనీసం 50 సార్లైనా చూసిన సురమౌళిగారు. మా ఇంట్లోనో లేదా వరంగల్ స్టేషన్ రోడ్డు ప్రక్కన వున్న…