బీసీల కోసం జగృతి పోరాటం

– 42శాతం రిజర్వేషన్‌లో ఆయా కులాలకు పెద్దపీట – బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై16: 25వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. 25వేల పదవుల్లో సగం మంది మన ఆడబిడ్డలకే అవకాశం దక్కుతుందని అన్నారు.…
