ఛత్తీస్గఢ్ లో 10 మంది మావోయిస్ట్ లు లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లో పదిమంది మావోయిస్టుల లొంగుబాటు – అవసాన దశకు మావోయిస్టు ఉద్యమం రాయ్‌పూర్/సుక్మా, ప్రజాతంత్ర, నవంబర్ 28: బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సీనియర్ సభ్యుడు చైతు అలియాస్ శ్యామ్ దాదా సహా పది మంది మావోయిస్టులు శుక్రవారం సుక్మా జిల్లాలో భద్రతా దళాల ముందు…
