కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల చేరికపై విచారణ జూన్ 5కు వాయిదా హైదరాబాద్, మే 1 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని వారిని హైకోర్టు ఆదేశించింది.…